ప్రతి రోజు మనం టీవీ లో కానీ రోడ్డు పైన కానీ...రక రకాల ప్రకటనలు చూస్తుంటాము...ఒక వస్తువు ఎంత బాగా హిట్ అయ్యిందో...ఎంత బాగా అమ్ముడుపోతుందో....ప్రకటనల పైన...చాలా వరకు ఆధారపడి ఉంటాయి....ఈ ప్రకటనలు డిజైన్ చెయ్యడం లో మినిమం నా లాంటి క్రియేటివిటి ఉన్న వాళ్ళు ఉండాలి...హి హి హి...(నేను కూడా కొంచెం క్రియేటివ్ ఏ లేండి)..
ఈ కింద వాటి కాన్సెప్ట్ ని గొరిల్లా ఆడ్స్ అని అంటారు..నాకు ఇరగ నచ్చేశాయి..మీరు కూడా ఒక లుక్ వెయ్యండి...
వాక్యుం క్లీనర్ ప్రకటన

బస్సు లో బీరు ప్రకటన

మొబైల్ కరియర్ ప్రకటన

డురక్స్ విత్ రిబ్స్

ఫెడ్ ఎక్స్, కొరియర్ ..ఎంత ఫాస్ట్ గా డెలివర్ చెయ్యగలరో అని చెపుతున్నాడు

మినీ - ఫుట్ బాల్

మక్ డొనాల్డ్స్

మినీ - టెస్ట్ యువర్ హ్యాండ్లింగ్ స్కిల్స్

Mr. క్లీన్


ఇది ఒక బీచ్ రెస్టారంట్ యాడ్

సూపర్ గ్లూ- ఇది ఎంత బాగా అతుక్కుంటుందో

వాచ్ యాడ్

No comments:
Post a Comment