
ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలి అనుకుంటున్నారా...అయితే వెంటనే న్యూ యార్క్ కి వచ్చేయండి..అక్కడ..నినో బెల్లిస్సిమ పిజ్జా అనే పిజ్జా హౌస్ ఉంది...ఇందులో..12 ఇంచ్ ల పిజ్జా దాని పైన..క్రీం ఫ్రైచే,చివ్స్,4 రకాల పెట్రోస్సియాన్ కవియర్,సన్నగా తరిగిన మెయిన్ లాబ్స్టర్,సాల్మన్ రో,వాసాబి అనే రక రకాల చేపలు..రొయ్యలు...ఇంకా సీ ఫుడ్స్..పిజ్జా పైన టోపింగ్స్ గా వాడారు..ఇంతకి దీని విలువ ఎంతో తెలుసా..ఒక ముక్క కి $125 (USA డాలర్స్ లో) అంటే పిజ్జా విలువ..అక్షరాలా $1000 (USA డాలర్స్ లో)...ఇంకెందుకు ఆలస్యం..నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అసలేముందో అందులో తెలుసుకోడనికైన ఒక సారీ ట్రై చేస్తా...