ఆవలింతలు .... నేను ఇప్పుడే ఆవలించాను..8 గంటలు పడుకొని లేచాను....ఇవి బోర్ కొడితే నో ..అలసిపోయి ఉంటేనో ..ఇలాంటి వాటి వాళ్ళ వస్తాయి అంటారు..కానీ...నిద్ర పోయి లేచాక కూడా వస్తున్నాయి....
ఆవలింతలు మన బుర్ర కి బూస్ట్ ని ఇస్తాయంట..ఇంకో విషయం ఏంటంటే...ఆవలింతలు...contageous ...అంటే మన చుట్టు ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆవలిస్తే మనకి కూడా ఆవలింతలు వచేస్తాయి...నేను నా కాన్సెప్ట్ కరెక్ట్ ఏ అయితే...ఈ టపా చూస్తున్నప్పుడు కూడా మీకు కచ్చితం గా ఆవలింతలు రావాలి....రాస్తున్నప్పుడు నాకు కూడా వస్తున్నాయి...హ హ హ...
కింద బోలెడన్ని ఆవలింతలు ఉన్నాయి మీకోసం....చూడండి...ఇంకా ఉన్నాయి...





ఈ పైన ఫోటో...తల్లి కడుపు లో ఉన్న బిడ్డ ది..అప్పుడే ఆవలించేస్తున్నాడు..

No comments:
Post a Comment