Tuesday, July 6, 2010

నిద్రే కల అయినదే..!

ఈరోజు ఆఫీసు లో మధ్యానం 3 ఆ టైం లో...నాది కూడా ఇదే పరిస్థితి....హహహ...ఇంకా ఇలాగ కాదని..మా వింగ్ లో అసలు ఎవరెవరున్నారో...అని ఒక లుక్ వేసి వచ్చా...;)...హహహ..మళ్లీ వచ్చాక వర్క్ చేసుకున్నాను...గుడ్ ఐడియా కదా..;)

Monday, July 5, 2010

ఐడియా!...మీ జీవితాన్నే మార్చేస్తుంది ....

బాగుంది కదా ఐడియా ...మరి ఫాలో అయిపోండి ..... ;)..హహహః....

నిజంగా నిజం !

హాయ్ ఫ్రెండ్స్...చాలా రోజులకి మళ్లీ నా టపాల ద్వారా మిమ్మల్ని చేరే అవకాసం వచ్చింది...సారీ ఫర్ ది డిలే...కొంచెం జాబ్ తో బిజీ గా ఉంది టపాలు వేయలేక పోయాను...
మీరు ఒక సామెత వినే ఉంటారు..."పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ"
అని...ఇప్పుడు ఇది ఎందుకు చెపుతున్నాను అంటే....చాలా మందిని ఓబ్సేర్వే చేసాను...వాళ్ళు ఎప్పుడూ మన దేశాన్ని కానీ...మన కల్చర్ ని కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు...మిడి మిడి జ్ఞానం తో నోటికి ఎదోస్తే అది మాట్లాడుతూ...వాళ్ళు ఎక్కడ నుంచో ఊడిపడినట్టు..గొప్ప గా ఫీల్ అవుతుంటారు....అటువంటి వాళ్ళకోసమే నా ఈ టపా...
రామాయణం, మహాభారతం ని గ్రేట్ ఎపిక్స్ అని చెబుతుంటారు....నిజానికి అవి రెండు మన పురాణాలు...అంటే పూర్వ కలం లో జరిగిన యదార్ధ సంగటనల పుస్తక రూపం... 
                              ఇంకా ఉంది చూడండీ...