Tuesday, July 6, 2010

నిద్రే కల అయినదే..!

ఈరోజు ఆఫీసు లో మధ్యానం 3 ఆ టైం లో...నాది కూడా ఇదే పరిస్థితి....హహహ...ఇంకా ఇలాగ కాదని..మా వింగ్ లో అసలు ఎవరెవరున్నారో...అని ఒక లుక్ వేసి వచ్చా...;)...హహహ..మళ్లీ వచ్చాక వర్క్ చేసుకున్నాను...గుడ్ ఐడియా కదా..;)

Monday, July 5, 2010

ఐడియా!...మీ జీవితాన్నే మార్చేస్తుంది ....

బాగుంది కదా ఐడియా ...మరి ఫాలో అయిపోండి ..... ;)..హహహః....

నిజంగా నిజం !

హాయ్ ఫ్రెండ్స్...చాలా రోజులకి మళ్లీ నా టపాల ద్వారా మిమ్మల్ని చేరే అవకాసం వచ్చింది...సారీ ఫర్ ది డిలే...కొంచెం జాబ్ తో బిజీ గా ఉంది టపాలు వేయలేక పోయాను...
మీరు ఒక సామెత వినే ఉంటారు..."పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ"
అని...ఇప్పుడు ఇది ఎందుకు చెపుతున్నాను అంటే....చాలా మందిని ఓబ్సేర్వే చేసాను...వాళ్ళు ఎప్పుడూ మన దేశాన్ని కానీ...మన కల్చర్ ని కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు...మిడి మిడి జ్ఞానం తో నోటికి ఎదోస్తే అది మాట్లాడుతూ...వాళ్ళు ఎక్కడ నుంచో ఊడిపడినట్టు..గొప్ప గా ఫీల్ అవుతుంటారు....అటువంటి వాళ్ళకోసమే నా ఈ టపా...
రామాయణం, మహాభారతం ని గ్రేట్ ఎపిక్స్ అని చెబుతుంటారు....నిజానికి అవి రెండు మన పురాణాలు...అంటే పూర్వ కలం లో జరిగిన యదార్ధ సంగటనల పుస్తక రూపం... 
                              ఇంకా ఉంది చూడండీ... 

Sunday, June 13, 2010

రోడ్ లు అంటే ఇవి..

ఈ రోడ్ లని చూస్తే మీకు ఏమనిపిస్తుంది....నాకైతే కార్ లో రయ్యీ మని 80miles స్పీడ్ తో దూసుకెళ్ళి పోవాలి అనిపిస్తుంది...
 
 ఇంకా ఉన్నాయి...

ప్రకృతి అందాలు

ఆస్వాదించే మనసు ఉండాలే కానీ మన చుట్టు ఎన్నో అందాలు...ప్రకృతి లోని అందాలని చూస్తూ పులకరించి పరవశించొచ్చు...ప్రకృతి లోని అందాలు పలు రకాలు...అన్నీ అందాలని ఇక్కడ డిస్కస్ చేయలేము అనుకోండి..హహహ..కానీ మీకోసం చీకట్లో ని అందాలని కొన్నిటిని ఇక్కడ వేస్తున్నాను చూడండీ...ఎలా ఉన్నాయి..మీరు వాటి పైన క్లిక్ చేస్తే పెద్ద పిక్చర్ చూడొచ్చు...
ఇంకా ఉన్నాయి చూడండీ....

Sunday, June 6, 2010

కళ్ళ తో చూసేవి అన్నీ నిజాలు కావు...

కళ్ళ తో చూసేవి అన్నీ నిజాలు కావు...హహహ... ఈ వీడియో చూడండీ..సూపర్ కామెడీ...మన కళ్ళ ని మనం అన్నీ సార్లు నమ్మలేము కదా...

Sunday, May 30, 2010

ఖరీదైన పిజ్జా !

 
ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలి అనుకుంటున్నారా...అయితే వెంటనే న్యూ యార్క్ కి వచ్చేయండి..అక్కడ..నినో బెల్లిస్సిమ పిజ్జా అనే పిజ్జా హౌస్ ఉంది...ఇందులో..12 ఇంచ్ ల పిజ్జా దాని పైన..క్రీం ఫ్రైచే,చివ్స్,4 రకాల పెట్రోస్సియాన్ కవియర్,సన్నగా తరిగిన మెయిన్ లాబ్స్టర్,సాల్మన్ రో,వాసాబి అనే రక రకాల చేపలు..రొయ్యలు...ఇంకా సీ ఫుడ్స్..పిజ్జా పైన టోపింగ్స్ గా వాడారు..ఇంతకి దీని విలువ ఎంతో తెలుసా..ఒక ముక్క కి $125 (USA డాలర్స్ లో) అంటే పిజ్జా విలువ..అక్షరాలా $1000 (USA డాలర్స్ లో)...ఇంకెందుకు ఆలస్యం..నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అసలేముందో అందులో తెలుసుకోడనికైన ఒక సారీ ట్రై చేస్తా...