Sunday, May 30, 2010

ఖరీదైన పిజ్జా !

 
ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలి అనుకుంటున్నారా...అయితే వెంటనే న్యూ యార్క్ కి వచ్చేయండి..అక్కడ..నినో బెల్లిస్సిమ పిజ్జా అనే పిజ్జా హౌస్ ఉంది...ఇందులో..12 ఇంచ్ ల పిజ్జా దాని పైన..క్రీం ఫ్రైచే,చివ్స్,4 రకాల పెట్రోస్సియాన్ కవియర్,సన్నగా తరిగిన మెయిన్ లాబ్స్టర్,సాల్మన్ రో,వాసాబి అనే రక రకాల చేపలు..రొయ్యలు...ఇంకా సీ ఫుడ్స్..పిజ్జా పైన టోపింగ్స్ గా వాడారు..ఇంతకి దీని విలువ ఎంతో తెలుసా..ఒక ముక్క కి $125 (USA డాలర్స్ లో) అంటే పిజ్జా విలువ..అక్షరాలా $1000 (USA డాలర్స్ లో)...ఇంకెందుకు ఆలస్యం..నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అసలేముందో అందులో తెలుసుకోడనికైన ఒక సారీ ట్రై చేస్తా...

హహహ...మీరే చూడండీ..!

హహహ...జస్ట్ ఫర్ ఫన్...బాగుంది కదూ..ఆంగ్లము లో ఉంది..కానీ మీకు నచ్చుతుందని ..వేసేశాను

భయంగా భయంగా..అయోమయంగా..!

ఈ రోజు మిమ్మల్ని కొంచెం భయపెడుడం అని డిసైడ్ అయ్యాను .. హహహ..ఇవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ...రెగ్యులర్ గా చూసే రాంగోపాల్ వర్మ మూవీస్ కంటే..ఇది మ్యూజిక్ తో చూస్తే..మీకు అంత కంటే ఎక్కువ ఫీల్ కలుగుతుంది...హహహ..నిన్న రాత్రి బోర్ కొడుతుంటే..థ్రిల్లింగ్ experience కోసం కొంచెం సేపు..రియల్ ఘోస్ట్ వీడియోస్ చూసాను...అందులో మీకు కూడా..ఇంకా ఉన్నాయి కానీ...ఎందుకు భయపెడడం అని వెయ్యట్లేదు...హహహ

Tuesday, May 25, 2010

వాచ్ లు...ఏది నచ్చింది?


                                           Cool 
Watches 01
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు...చాలా రోజుల తరువాత టపా వేస్తున్నాను కదా...సారీ ఫ్రెండ్స్...కొంచెం జాబ్ వర్క్ తో బిజీ..
ఇక్కడ ఉన్న వాచ్ లు చూశారా...నాకు వాచ్ లు అంటే చాలా ఇష్టం..యునిక్ గా ఉండే వాచ్ లు అంటే మరీ ఇష్టం..ఇలాంటి నాకు నచ్చిన కొన్ని వాచ్ లు మీకోసం...
ఇంకా ఉన్నాయి....

Wednesday, May 19, 2010

టెక్నాలజీ...మార్పు..

టెక్నాలజీ లో..వాటి వల్ల... వచ్చిన మార్పులు... 

ఆహ్ ...ఆవలింతలు !


ఆవలింతలు .... నేను ఇప్పుడే ఆవలించాను..8 గంటలు పడుకొని లేచాను....ఇవి బోర్ కొడితే నో ..అలసిపోయి ఉంటేనో ..ఇలాంటి వాటి వాళ్ళ వస్తాయి అంటారు..కానీ...నిద్ర పోయి లేచాక కూడా వస్తున్నాయి....
ఆవలింతలు మన బుర్ర కి బూస్ట్ ని ఇస్తాయంట..
ఇంకో విషయం ఏంటంటే...ఆవలింతలు...contageous ...అంటే మన చుట్టు ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆవలిస్తే మనకి కూడా ఆవలింతలు వచేస్తాయి...నేను నా కాన్సెప్ట్ కరెక్ట్ ఏ అయితే...ఈ టపా చూస్తున్నప్పుడు కూడా మీకు కచ్చితం గా ఆవలింతలు రావాలి....రాస్తున్నప్పుడు నాకు కూడా వస్తున్నాయి...హ హ హ...
కింద బోలెడన్ని ఆవలింతలు ఉన్నాయి మీకోసం....చూడండి...
ఇంకా ఉన్నాయి... 

Tuesday, May 18, 2010

ఆత్మలు..దెయ్యాలు ఉన్నాయా !

 దెయ్యాలు ఉన్నాయా లేవా...?...చాల మందికి ఈ డౌట్ ఉంటుంది....నా అనల్య్సిస్ ప్రకారం..ఆత్మ లు...స్పిరిట్స్ అయితే ఉన్నాయి...నమ్మని వాళ్ళకి సైంటిఫిక్ గా ఒక లాజిక్ చెపుతాను చూడండీ...
"మీ అందరికే తెలిసే ఉంటుంది...చదివే ఉంటారు...ఎనెర్జి(energy) అనేదాన్ని పుట్టించలేము...నాశనం చేయలేము...(energy can neither be destroyed nor created)....సో ఒక సారీ ఆలోచించండి...మన లో అంటే..శరీరం లో ఉండే ఎనెర్జి...మనం చనిపోయాక..ఎక్కడికి వెళ్తుంది...?...ప్రకృతి లో కలిసిపోతుండా?...లేక ఇంకో రూపం లోకి మారుతుందా..లేక..మారేవరకు ఏ రూపం లో ఉంటుంది...?...మీకు తెలుసో లేదో..ఎనెర్జి కి పాజిటివ్ ..నెగటివ్...రెండు రూపాలు ఉంటాయి...ఈ ప్రశ్నలు ఆలోచించండి...దెయ్యాలు ఉన్నాయో లేవో...మీకే సమాధానం దొరుకుతుంది....దొరికిందా..!!!
(ఈ ఫోటో లు...experts ని  కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి...)
ఈ ఫోటో ని 1916 లో తీశారు..

ఇంకా ఉన్నాయి...చూడండీ...

Tuesday, May 11, 2010

నోరూరించే ఫోటోలు !

Food Art Photography 01
వివాహ భోజనంబు...వింతైన వంటకంబు...వియ్యాల వారి విందు....ఒహోహో ..నాకే ముందు...ఆహాహః హ హ హ..హ హః హ హ హ హ ....ఔరౌరా..గారెలల్ల..అయ్యారే బూరెలిల్ల..ఒరేరే అరిసేలుల్ల...హహహః..ఈ ఎల్ల నాకే చెల్ల...భలీరే లడ్డులందు...భలే జిలేబి ముందు...హ హ హ ...హ హ హ ...
ఏంటి పాట పాడుతున్నాడు అని ఆలోచిస్తున్నారా...హహహ...ఏమి లేదండి...ఈ ఫోటో లో ఉండేవి అన్నీ నిజమైన తిండి పదార్ధాలు...కార్ల్ వార్నర్ అనే ఫోటోగ్రాఫర్ చాల కష్టపడ్డాడు ఈ ఫోటో లని ఇంత అద్భుతం గా తీయడానికి...
ఇంకెందుకు ఆలస్యం...మిగతా ఫోటోలు కుడా చూసెయ్యండి....

సాగర తీరం..డోమ్ లో..



ఇది చూశారా...జపాన్ లోని బీచ్ ఇది....
దీంట్లో వింత ఏంటంటే...ఇది ఆర్టిఫిషియాల్ బీచ్...అంటే మనిషి సృష్టించిన బీచ్...
ఇండోర్ బీచ్..టాప్ మనకి కావలసినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు..లోపల వాతవరణాన్ని నియంత్రించచ్చు...
నీళ్ళ ఉష్ణోగ్రతను కూడా నియంత్రించొచ్చు...ఇసుక ను స్పెషల్ గా తాయారు చేసారు...ఆచు ఇసుక లాగే ఉంటుంది...కానీ మన ఒంటి కి అతుక్కోడు...బాగుంది కదూ....!

Sunday, May 9, 2010

తల్లి ప్రేమ

ఎంత మంది..ప్రేమించే వాళ్ళ మధ్యలో ఉన్నా కానీ....తల్లి ప్రేమ తో పోల్చలేం...
హ్యాపి మథర్స్ డే... 

Thursday, May 6, 2010

అంతరాయం !

సారీ ఫ్రెండ్స్...గత 2 - 3 రోజులు గా ...కొంచెం బిజీ గా ఉంటూ...టపాలు వెయ్యలేక పోయాను...ఎందుకంటే ఈ వారం సమయం నా కెరీర్ పరం గా చాలా ముఖ్యమైనది...సో దాని పైన కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది...బట్ తప్పకుండా రేపు ఎల్లుండి లోపు మళ్లీ నా టపాల పర్వం కొనసాగిస్తాను...నా ఈ అంతరాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ...
                                                                       -మీ సన్నీ

Tuesday, May 4, 2010

ఖండాలు - కళా ఖండాలు

ఈ బొమ్మ ని చూశారా....దీని లోని వింత ఏంటో తెలుసా...ఈ బొమ్మ ని నిలువు గీతల తోనే గీసారు... 
806941260051447 in Gorgeous Geometric Designs

కార్ పైన డిజైన్ వేసారు...జియోమేట్రిక్ షేపు ల లో ...
04-2minich05 in Gorgeous Geometric Designs
ఇవే కాదండి.....స్క్వేర్ లు...త్రిభుజాలు..గుండ్రము...మొదలగు...జియోమేట్రిక్ షేప్ లు మాత్రమే వాడి...ఎన్నో కళా ఖండాలని సృష్టించారు...ఇంకా బోలెడన్ని ఉన్నాయి...చూసి ఆస్వాదించండి...

అగ్ని లో ఆహుతి ...

California Fire 01

అది అక్టోబర్ నెల 20 వ తేది..2007..కాలిఫోర్నియా లోని అడవి లో మంటలు వ్యాపించాయి....౩౦౦,ooo ఎకరాలు...8oo ఇళ్ళు...13 మంది మనుషులు....ఇంకా ఎన్ని మూగ జీవాలు..అగ్ని కి ఆహుతి అయ్యాయో...ఈ అగ్ని ని చల్లార్చడానికి వారం పట్టింది...
ఇంతకి ఈ అగ్ని ఇంతగా రాజుకోడానికి కారణం ఏంటో తెలుసా..ఒక 10 ఏళ్ళ అబ్బాయి....నిజం అండి...ఆ అబ్బాయి అగ్గి పుల్లల తో ఆడుకుంటుంటే....పొరపాటున ఈ అగ్గి రాజుకుంది....
ఈ అగ్ని రగిల్చినవి ఎన్నో...ఒక సారి మీరే చూడండీ...