ఈ బొమ్మ ని చూశారా....దీని లోని వింత ఏంటో తెలుసా...ఈ బొమ్మ ని నిలువు గీతల తోనే గీసారు...
కార్ పైన డిజైన్ వేసారు...జియోమేట్రిక్ షేపు ల లో ...
ఇవే కాదండి.....స్క్వేర్ లు...త్రిభుజాలు..గుండ్రము...మొదలగు...జియోమేట్రిక్ షేప్ లు మాత్రమే వాడి...ఎన్నో కళా ఖండాలని సృష్టించారు...ఇంకా బోలెడన్ని ఉన్నాయి...చూసి ఆస్వాదించండి...
3D లుక్
ఈ బొమ్మని చూశారా...మధ్యలోకి ఫాస్ట్ గా దూసుకు వెళ్తున్నట్టు ఉంది కదా..
ఇది చూడండీ సిర్సుస్ టెంట్ లాగా ఉంది కదా..
No comments:
Post a Comment