Sunday, May 30, 2010

ఖరీదైన పిజ్జా !

 
ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన పిజ్జా తినాలి అనుకుంటున్నారా...అయితే వెంటనే న్యూ యార్క్ కి వచ్చేయండి..అక్కడ..నినో బెల్లిస్సిమ పిజ్జా అనే పిజ్జా హౌస్ ఉంది...ఇందులో..12 ఇంచ్ ల పిజ్జా దాని పైన..క్రీం ఫ్రైచే,చివ్స్,4 రకాల పెట్రోస్సియాన్ కవియర్,సన్నగా తరిగిన మెయిన్ లాబ్స్టర్,సాల్మన్ రో,వాసాబి అనే రక రకాల చేపలు..రొయ్యలు...ఇంకా సీ ఫుడ్స్..పిజ్జా పైన టోపింగ్స్ గా వాడారు..ఇంతకి దీని విలువ ఎంతో తెలుసా..ఒక ముక్క కి $125 (USA డాలర్స్ లో) అంటే పిజ్జా విలువ..అక్షరాలా $1000 (USA డాలర్స్ లో)...ఇంకెందుకు ఆలస్యం..నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అసలేముందో అందులో తెలుసుకోడనికైన ఒక సారీ ట్రై చేస్తా...

4 comments:

  1. ఓ ఐదు లక్షలు అప్పు కూడా ఇవ్వండి. వెళ్ళి తినేసి వస్తాం. పాపం మీ ముచ్చట ఎందుకు కాదనాలి :)

    ReplyDelete
  2. మీరు ట్రై చేస్తే షేర్ ఇవ్వండి మాకు కూడా:)

    ReplyDelete
  3. ఓకే అండీ ప్రేరణ గారూ, బహుశా సన్ని బన్నీ కూడా లోన్ తీసుకుని నాకు ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్టు ఉన్నారు. ఆయన స్పందించడం లేదు. ఒకే సారి 5 లక్షలు అన్నా ఇబ్బందే కదా? ఫర్వాలేదు కాస్త టైం తీసుకోండి. నేను వెయిట్ చెయ్యగలను.

    ReplyDelete
  4. @prasadam garu...hahaha....meekantena andi..:P....aaa pizza house vaadi daggara khaata open cheddamani vella....so tat ippudu andaram kummesi future lo ichukunenduku veelugaa...idea baagundi kadaaa :P

    @prerana garu...vaake andii sagam pizza meekee...hehehe..:P

    ReplyDelete