Monday, July 5, 2010

నిజంగా నిజం !

హాయ్ ఫ్రెండ్స్...చాలా రోజులకి మళ్లీ నా టపాల ద్వారా మిమ్మల్ని చేరే అవకాసం వచ్చింది...సారీ ఫర్ ది డిలే...కొంచెం జాబ్ తో బిజీ గా ఉంది టపాలు వేయలేక పోయాను...
మీరు ఒక సామెత వినే ఉంటారు..."పొరుగింటి పుల్ల కూర రుచి ఎక్కువ"
అని...ఇప్పుడు ఇది ఎందుకు చెపుతున్నాను అంటే....చాలా మందిని ఓబ్సేర్వే చేసాను...వాళ్ళు ఎప్పుడూ మన దేశాన్ని కానీ...మన కల్చర్ ని కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు...మిడి మిడి జ్ఞానం తో నోటికి ఎదోస్తే అది మాట్లాడుతూ...వాళ్ళు ఎక్కడ నుంచో ఊడిపడినట్టు..గొప్ప గా ఫీల్ అవుతుంటారు....అటువంటి వాళ్ళకోసమే నా ఈ టపా...
రామాయణం, మహాభారతం ని గ్రేట్ ఎపిక్స్ అని చెబుతుంటారు....నిజానికి అవి రెండు మన పురాణాలు...అంటే పూర్వ కలం లో జరిగిన యదార్ధ సంగటనల పుస్తక రూపం... 
                              ఇంకా ఉంది చూడండీ... 

 కానీ దురదృష్ట వశాత్తు...మన దేశం పైన దోచుకోడానికి వచ్చిన దొంగలు...అదే అండి..ఆంగ్లేయులు..తుర్కులు..ఇలాంటి వాళ్ళు వల్ల పబ్బం గడపడానికి...మన పురాణాలూ కట్టు కథలు..మేము మా అలవాట్లు గొప్పవి...అనే ఒక అబద్దాన్ని మన మీద రుద్దడానికి కుట్ర పన్నారు....ఆ ఉచ్చు లో పడ్డ కొందరు అభాగ్యులే నేను పైన చెప్పిన రకం మనుషులు.....
మనం ఎటు వంటి వాళ్ళమో..మన పురాణాలూ ఏం చేపుతున్నాయో తెలుసు కోడానికి పక్క వల్ల పైన ఆధార పాడడం దురదృష్ట కరం....ఆ పురాణ నిజాలని నమ్మక పోవడం నీచాతి నీచం....
మన దేశాన్ని cradle of civilization అని ఊర్కినే అనరు...ఇది నమ్మే కొంతమంది archeology dept వారు..వెలికి తీసిన కొన్ని ఆధారాలు మీకోసం...
మహాభారతం - కృష్ణుడు - ద్వారక :
మీకు ప్రూఫ్ కావాలంటే..వేదాలు చూడండీ...


రామాయణం:
                                అశోక వనం : శ్రీ లంక 

      సుగ్రీవ గుహ  
కాలి పొఇన ప్రదేశం
ఇప్పటికి ఈ పర్వతం పైన ఔషద మొక్కలు పుష్కలం..చుట్టు పక్కన ఉన్న పర్వతాల సమూహం లో ఇది వేరుగా ఉంటుంది...భౌగోళికం గా మరియు...వృక్ష సంపద పరం గా...ఇవన్ని శ్రీ లంక ప్రభుత్వం రిలీజ్ చేసిన చిత్రాలు..
 
ఇంకా చెప్పాలంటే ఆ కలం లో విమానాలు కూడా ఉండేవి...కావాలంటే వేదాలను చూడండీ అందులో విమాన భాగాలూ..ఏమి కావాలి రక రకాల విమానాల తయారికి...mercury ఇంధనం వాడేవారు...అన్నిటికి definitions తో సహా ఇచ్చారు...నమ్మలేక పొతున్నారా..నమ్మాలి అనుకోవట్లేదా....ఇంకా చాలా విషయాలు ఉన్నాయి..కానీ సమయాభావం వలన ఇక్కడ పొందు పరచలేక పోతున్నాను...
రేపు పొద్దున్నే లేవాలి 6 కి ఆఫీసు వెళ్ళాలి..నిద్ర కుమ్ముతోంది...సో ఈ రోజుకి ఇవి...మళ్లీ త్వరలో కలుద్దాం..

1 comment:

  1. మన culture చాల గొప్పది.. అన్ని విషయాల్లో ప్రపంచం నడక నేర్చుకునె రోజుల్లోనె, మన పూర్వీకులు లక్షల మైల్లు పరిగెత్తెసారు....
    I am very proud to say I am an Indian...

    ReplyDelete