Sunday, April 11, 2010

ముద్దు అంటే ?


ఎకనామిక్స్ ప్రొఫెసర్   : ముద్దు కి ఎప్పుడూ సప్లయ్ కంటే డిమాండ్ ఎక్కువ.

అకౌంట్స్ ప్రొఫెసర్  : ముద్దు అనేది అప్పు లాంటిది ..ఎందుకంటే తిరిగి ఇచ్చెటప్పుడు లాభ దాయకం.

ఆల్జీబ్రా ప్రొఫెసర్ : ముద్దు అనేది అనంతం..ఎందుకంటే ఇద్దరిని  సూన్యం తో భాగిస్తాం(2 డివైడెడ్ బై నతింగ్)

జ్యోమెత్రి ప్రొఫెసర్ : ముద్దు అనేది రెండు పెదవుల మధ్యన ఉండే అతి తక్కువ దూరం.

 ఫిసిక్స్ ప్రొఫెసర్ : గుండె విశాలము అవ్వడం ద్వారా..పెదవులు కుంచించుకు పోతే అదే ముద్దు.

కెమిస్ట్రీ ప్రొఫెసర్ : రెండు హృదయాల మధ్య కలిగిన బంధము వలన జరిగే..రియాక్షనే ముద్దు.

జూవాలజి ప్రొఫెసర్ : నోటి లోని క్రిములను ఇచ్చి పుచ్చు కోవడమే ముద్దు.

ఫిసియాలజి ప్రొఫెసర్ : ముద్దు పెదవుల కండరముల మధ్య బిగుతు దనముని చేర్చుతుంది.

 దంతాల ప్రొఫెసర్ : ముద్దు వ్యాపించేది మరియు ఆంటిసేప్తిక్.

 ఫిలాసఫీ ప్రొఫెసర్ : ముద్దు అనేది చిన్న వయసు లో ప్రీతి పాత్రమైనది, యవ్వనము లో రసకందాయమైనది మరియు వృద్ధాప్యం లో అక్కున చేర్చుకునేది.

స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ : ముద్దు అనేది ఒక అంశం దాని ప్రాబబిలిటీ ...36-24-36 అనే అంకెల మీద ఆధారపడి ఉంటుంది.

 ఆంగ్లం ప్రొఫెసర్ : ముద్దు అనేది ఒక వాచకం, ఉపవాచకంగా కూడా వాడుతారు; ఇంకా బహుళ ప్రయోజనం కలది మరియు అందరికి వర్తిస్తుంది.


ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ : ముద్దు అనేది రెండు కదిలే వస్తువుల మధ్య ఒక ధృడమైన బంధం వేర్పరచేది.

 కంప్యూటర్  సైన్సు ప్రొఫెసర్ : ముద్దు అంటే ? వర్ణించని వేరియబెల్ అయ్యి ఉంటుంది.

"డ్రీమర్(నేను): ముద్దు అనేది వర్ణించలేనిది , అనుభవం తో తెలుసుకోవలసినది."

2 comments:

  1. ఇది నేను ఇంగ్లీషులో చూసాను. మీ తెలుగు అనువాదం బావుంది.

    ReplyDelete
  2. hehehe thnq thnq...chala kasta paddanandi anuvadinchadaniki...:P

    ReplyDelete