Wednesday, April 14, 2010

ఇది మామూలు చేప కాదు..

మొదటి సారిగా శాస్త్రవేత్తలు ఒక పెద్ద పసిఫిక్ బారెల్ ఐ అనే చేప ని కేమెరా  లో బంధించ గలిగారు. ఈ చేప లోని ప్రత్యేకత ఏమిటి అంటే దీని తల లోపల ఏమి ఉన్నాయో బయటకి కనిపిస్తుంది...కంగారు పడకండి దీనిది ట్రాన్స్పరెంట్ తల ...క్లియర్ గా కనిపిస్తుంది...కావాలంటే మీరే చూడండీ....

No comments:

Post a Comment