Monday, April 12, 2010

వెలుగు జిలుగులు

ఇల్లు ని అందంగా అలంకరించడంలో దేని ప్రాముఖ్యత దానిదే. కానీ 
అన్నింటిలోకి ముఖ్యమైనది కాంతి. ఇంటిలో మంచి వెలుతురు ఉంటె 
చూడడానికి కుడా ఇల్లు బాగుంటుంది. ఇప్పుడు ఈ సోది అంతా 
ఎందుకు చెపుతున్నాను అంటే రక రకాల కొత్త డిజైన్ల తో వెలుగులను 
అందించే సరికొత్త కాంతి పుంజములు ...హి హి హి ....అనగా లాంపులు 
దిగువన కేన్ద్రీక్రుతమై ఉన్నవి. (ఆహా నా తెలుగు..).
మరి మీరే చుడండి ఈ క్రియేటివిటి ని ....
ఇది గోడలకి రూఫ్ కి ఎలా ఉంటుంది అంటారు ...




ఇంకా ఉన్నాయి "read more" క్లిక్ చెయ్యండి ...



ఎటు పడితే అటు వంగే టేబుల్ లాంపు..బాగుంది కదూ 



ఇది చూశారా ...పువ్వు లాగ ఎలాగా ఉందో ... ఆ పువ్వు కి ఉన్న రేకుల లాగా ఈ రేకుల్ని కూడా మన అవసరాన్ని బట్టి వంచుకొని మార్చుకోవచ్చు




గాల్లో తేలినట్టుందే ...గుండె జారినట్టుందే ..
లేదండి బాబూ..ఇది నిజంగా గాల్లో తెలట్లేదు కాని అల కనిపిస్తుంది అంతే 





ఇదేదో వింత గా ఉందండోయ్ ...బల్బు లోపల..వెలుగు బయట...




బల్బు - ఇదో ట్విస్టు..వెరైటీ గా ఉంది కదా
 



ఇది ఎక్కడో చెప్పుకోండి ...అవును ఇది బాత్ రూం లోనే ...

అన్నింటికంటే నాకు ఇది బాగా నచ్చింది..
ఈ లైట్లు వేసుకొని బాత్ టబ్బు లో పడుకుంటే...ఆహా..
 



గోడ లైట్ అయిన వేళ.. 





పుస్తకం తెరవండి...బల్బు వెలుగుతుంది...





వాల్ పేపర్ లో లైట్ 





                            
                      తక్కువ జాగా ఎక్కువ వెలుతురు                                           





నీళ్ళ చుక్క ... లైట్ ముక్క ... 






లాంపు వెలుగులో ....రక్త చరిత్ర ...






మీకు ఇప్పటికే అర్థం అయ్యే ఉంటుంది...అన్నట్టు ఇది సోలార్ పవర్ తో పనిచేస్తుంది..





అట్ట ముక్క లో ... వెలుగు బొక్క .. హ హ హ ..



No comments:

Post a Comment