Wednesday, April 14, 2010

వింత కట్టడాలు !!

ప్రపంచం నలుమూలలా ఉండే వింత ఇల్లులు మరియు వింత కట్టడాలు.



బారుకోడు లాంటి కట్టడం

St.పీటర్స్ బర్గ్ , రస్సియా [link]

ఇంకా చూడాలంటే కింద ఉన్న "READ MORE" ని క్లిక్ చెయ్యండి



వింత ఇల్లు 


సోపోట్, పోలాండ్. [link]


 స్టరాబెర్రి ఇల్లు

టోక్యో (జపాన్). [link]



బాస్కు హెల్త్ డిపార్ట్ మెంట్ కట్టడం

ఎంసంచే, న్యూ టౌన్ (స్పైన్). [link]


సోలార్ ఆర్క్ కట్టడం

 జపాన్ , సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కట్టడం. [link]



వాల్ట్ డిస్నీ కన్సర్ట్ హాల్

లోస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. [link]




తలకిందులు గా ఉండే ఇల్లు ..బాగుంది కదూ

సింబార్క్, పోలాండ్. [link]


డిజిటల్ బీజింగ్ కట్టడం

 బీజింగ్ , చైనా 2008 Olympics. [link]


ఈ ఇల్లు ని చూస్తుంటే ఇద్దరు నాట్యం చేస్తున్నట్టు ఉంది కదూ..

ప్రాగ్ , చెక్ రిపబ్లిక్. [link]


గుడ్డూ...దేని గుడ్డూ

ముంబై, ఇండియా.2010. [link]


పియనో కట్టడం

అనహుఐ, చైనా. [link]




బుర్జ్ అల్ ఫతెహ్ హోటల్

ఖర్టుం, సుడాన్. [link]


రేయ్ అండ్ మరియా స్టాట సెంటర్

మస్సచుసేట్ట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ. [link]


ఈ ఇల్లు ని చూశారా..ఋతువు లను బట్టి...లేక పగలు రేయి ని బట్టి..దీని రూఫ్ ని దాని తో పాటు గోడలని మార్చుకోవచు..జస్ట్ స్లైడ్ చేస్తే సరిపోతుంది...

లండన్. [link]


బుట్ట ఆకారం లో ఉండే కట్టడం చూశారా ....

ఓహిఒ, america .

No comments:

Post a Comment